ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ గిద్దలూరులో యూరియా కొరత లేకుండా చూడలి: MLA అశోక్ రెడ్డి
➢ కనిగిరిలో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన RDO కేశవర్ధన్ రెడ్డి
➢ పెండింగ్‌లో ఉన్న సర్వేలను వెంటనే పూర్తి చేయాలి: కనిగిరి MPDO ప్రభాకర్ శర్మ
➢ తర్లుపాడులో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించిన వ్యవసాయాధికారి పి. జోష్నాదేవి