పాము కాటుకు గురై మహిళ మృతి

పాము కాటుకు గురై మహిళ మృతి

ASF: కెరమెరి మండలంలోని సావర్ ఖేడ గ్రామంలో మోహార్లే సంధ్యారాణి (25) అనే మహిళ మంగళవారం పొలంలో పనులు చేస్తుండగా పాము కాటు వేయడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలో ఉండగా, మార్గమధ్యంలోనే ఆమె మృతిచెందింది. మృతురాలికి నలుగురు పిల్లలు, అందులో ఒక సంవత్సరం వయసున్న ఇద్దరు చిన్నారులు ఉన్నారు.