VIDEO: ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

VIDEO: ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

E.G: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో పరాభవ నామ ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వేద పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించి నూతన సంవత్సర ఫలితాలను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొత్త ఏడాది అందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు నింపాలని, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ వేడుకల్లో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.