ఫ్రీ సమ్మర్ క్రికెట్ కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

NLG: నకిరేకల్ పట్టణంలోని మినీ స్టేడియంలో గురువారం నల్లగొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న, ఫ్రీ సమ్మర్ కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిరేకల్ నియోజకవర్గ యువకులు ఫ్రీ సమ్మర్ క్రికెట్ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.