'ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి'

'ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి'

SRCL: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని బోయినపల్లి ఏఎంసి చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక అధికారులతో కలిసి కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ నారాయణ రెడ్డి ఎంపీడీవో జయశీల ఏపీఎం జయసుధ పాల్గొన్నారు.