తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి
✦ రాజమండ్రి నగర పాలక సంస్థ పరిధిలో ఆదివారం కూడా బిల్లులు చెల్లించవచ్చు: కమిషనర్
✦ జిల్లా వ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
✦ జిల్లాలో ఆక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీలను సీజ్ చేసిన పోలీసు అధికారులు