VIDEO: కెప్టెన్ దీపిక తల్లిదండ్రులకు ఘన సన్మానం

VIDEO: కెప్టెన్ దీపిక తల్లిదండ్రులకు ఘన సన్మానం

సత్యసాయి: అమరాపురం మండలం హేమావతి గ్రామంలో 'రైతన్నా మీకోసం' 'అన్నదాత సుఖీభవ' రెండో విడత ఇంటింటి ప్రచార కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల వ్యవసాయ స్థితిగతులపై అవగాహవ కల్పించారు. అనంతరం మహిళా అందుల ప్రపంచ టీ20 వరల్డ్ కప్ టీమిండియా కెప్టెన్ దీపిక తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు.