VIDEO: మేయర్‌పై తిరుగుబాటు చేసిన సమ్మయ్యనగర్ ప్రజలు

VIDEO: మేయర్‌పై తిరుగుబాటు చేసిన సమ్మయ్యనగర్ ప్రజలు

HNK: నగరంలోని 100 ఫీట్ రోడ్‌లో నీట మునిగిన పలు కాలనీల ప్రస్తుత పరిస్థితులను పరిశీలించడానికి వెళ్లిన మున్సిపల్ మేయర్ గుండు సుధారాణికి నిరసన సెగ తగిలింది. గత 15 ఏళ్లుగా ప్రతి వర్షాకాలంలో వరదలు, మురికి నీరు సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు ఎందుకొచ్చారు అంటూ మేయర్‌ను నిలదీశారు.