VIDEO: సీఎం సభా స్థలం వద్ద కోలాహలం
PPM: మెగా పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా భామిని మండలానికి మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద కోలహలం నెలకొంది. గిరిజన విద్యార్థుల విద్యపై కీలక ప్రకటనలు చేస్తారన్న ఆశతో.. గిరిజన విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. కాగా, ఇప్పటికే సభా ప్రాంగణం వద్దకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేరుకున్నారు.