VIDEO: శ్రీవారి సేవలో వైసీపీ నేతలు
TPT: వైసీపీ నేతలు నారాయణస్వామి, అంబటి రాంబాబు, మధుసూదన్ రెడ్డి తదితరులు ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో దేవస్థాన అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తిపూర్వకంగా స్వామి వారిని దర్శించుకున్న నేతలు దేశ ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థించారు.