VIDEO: ఆధ్వానంగా మారిన రోడ్డు

VIDEO: ఆధ్వానంగా మారిన రోడ్డు

ADB: తలమడుగు మండలం మల్కుపల్లె నుంచి మహారాష్ట్ర వైపు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రోడ్డంతా గుంతలు పడటంతో వాహనదారులు ప్రయాణించాలంటేనే వణికిపోతున్నారు. రాత్రుళ్లు ఈ గుంతలు కనిపించక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టి, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.