'ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేయాలి'

'ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేయాలి'

SDPT: మార్కుక్ మండలంలోని దామరకుంట ప్రాథమిక పాఠశాలలో వాటర్ ఫిల్టర్ మెషిన్, జిల్లా పరిషత్ పాఠశాలలో స్పీకర్ బాక్స్‌ను తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలకు బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.