VIDEO: వరంగల్‌లో రోడ్డుపై పోకిరీల గొడవ

VIDEO: వరంగల్‌లో రోడ్డుపై పోకిరీల గొడవ

WGL: కరీమాబాద్ జన్మభూమి జంక్షన్‌లో ఆదివారం రాత్రి కొందరు యువకులు రోడ్డుపై బీరు తాగుతూ హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. దారిన వెళ్లే వారిని ఇబ్బంది పెట్టడంతో పాటు పరస్పరం కొట్టుకున్నారు. ఈ మేరకు స్థానికులు వారిని మందలించి అక్కడి నుంచి పంపించి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాగా, పోలీసులు విచారణ చేపట్టారు.