VIIDEO: 'ఫిట్‌నెస్ లేని బస్సులపై చర్యలు తీసుకోండి'

VIIDEO: 'ఫిట్‌నెస్ లేని బస్సులపై చర్యలు తీసుకోండి'

KRNL: ఫిట్‌నెస్‌లేని ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని AISF నాయకులు ఇవాళ ఎంఈవో వసంతలక్ష్మికి విజ్ఞప్తి చేశారు. ఆ సంఘం మండల కార్యదర్శి అల్తాఫ్ మాట్లాడుతూ.. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని, అర్హత లేని డ్రైవర్లు నడుపుతున్న బస్సులపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. బస్సుల్లో ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్స్, అత్యవసర ద్వారాలు లేకపోవడం ఆందోళనకరమని ఆరోపించారు.