ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* బజార్‌హత్నూర్‌లో మహిళ మృతికి కారణమైన నిందితుడు అరెస్ట్: సీఐ గురు స్వామి
* త్వరలోనే రైతుల ఆదాయం పెంచే దిశగా చర్యలు చేపడతాం: కలెక్టర్ రాజర్షి షా
* నిండుకుండలా మారిన ఎల్లంపల్లి ప్రాజెక్టు.. ప్రస్తుత నీటిమట్టం 20.1754 టీఎంసీలు
* KU డిగ్రీ పరీక్షల షెడ్యూల్‌లో తప్పులు.. అయోమయంలో విద్యార్థులు