మద్యం దుకాణాల కేటాయింపునకు లాటరీ

మద్యం దుకాణాల కేటాయింపునకు లాటరీ

ATP: గుత్తి, పామిడి, పెద్ద పడుగూరు మండలాల్లో నాలుగు మద్యం దుకాణాలకు రేపు లాటరీ నిర్వహిస్తునట్లు ఎక్సైజ్ సీఐ ఉమాదేవి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఆసక్తి ఉన్నవారు ఇవాళ దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులు పరిశీలించి లాటరీ వేస్తామని అమె పేర్కొన్నారు.