ఫైర్ స్టేషన్‌ను సందర్శించిన విద్యార్థులు

ఫైర్ స్టేషన్‌ను సందర్శించిన విద్యార్థులు

W.G: అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆకివీడు మండలం అజ్జమూరు ఎంపీపీ పాఠశాల విద్యార్థులు అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించారు. 4, 5వ తరగతి విద్యార్థులకు "ఎవరు సేవ చేస్తారు" అనే కార్యక్రమంలో భాగంగా ఫైర్ సిబ్బంది చేసే సేవలు, ఇంజిన్ విడిభాగాలు పనితీరును వివరించారు. ఇందులో ఫైర్ ఆఫీసర్ రఘురాం పాల్గొన్నారు.