జనసేన ఉద్యమి సభ్యత్వ కార్యక్రమం

జనసేన ఉద్యమి సభ్యత్వ కార్యక్రమం

SKLM: ఆమదాలవలస నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ కార్యక్రమం జోరుగా సాగుతోంది. నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ఆమదాలవలస పట్టణంలోని ప్రతి దుకాణానికి కరపత్రాలు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉద్యమి సభ్యత్వ వివరాలను, వాటి ద్వారా పొందే ప్రయోజనాలను వివరిస్తూ సభ్యత్వాలను నమోదు చేశారు.