VIDEO: వరద జలాలు దిగువకు విడుదల

VIDEO: వరద జలాలు దిగువకు విడుదల

ELR: పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుండి 5వేల 564 క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడుదల చేసినట్లు ఈఈ ఏసుబాబు బుధవారం తెలిపారు. గోదావరి నీటిమట్టం 14 మీటర్లకు పైబడి ఉండడంతో 16 మోటర్లు 16 పంపుల ద్వారా నీటిని విడుదల చేశారు. అవసరాన్ని బట్టి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంపులు మోటార్ల సంఖ్య పెంచి జలాలను విడుదల చేయడం జరుగుతుందన్నారు.