నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి

నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి

NDL: పాణ్యం మండలం, కౌలూరు గ్రామానికి చెందిన టీడీపీ మాజీ తాలూకా అధ్యక్షుడు నల్లల ముని శేషి రెడ్డి (96) మృతి చెందారు. విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆదివారం కౌలూరుకు చేరుకొని శేషి రెడ్డి భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విలువలతో కూడిన రాజకీయాలు చేశారని కొనియాడారు.