ఎమ్మెల్యే థామస్ రేపటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే థామస్ రేపటి పర్యటన వివరాలు

CTR: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వీఎం థామస్ రేపు(శనివారం)కార్వేటి నగరం మండలంలో పర్యటిస్తారని ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 10 గంటలకు మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 'అన్నదాత సుఖీభవ' కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజలు పాల్గొనాలని కోరారు.