స్థానిక ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

స్థానిక ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

MBNR: స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తుందని ఎస్పీ జానకి తెలిపారు. శాంతియుత వాతావరణం, నిష్పక్షపాత ఎన్నికల కోసం పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. పాత విభేదాలు ఉన్న గ్రామాలను గుర్తించి, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు.