తర్నికల్ 2వ వార్డులో విద్యుత్ స్తంభాల ఏర్పాటు
MBNR: కల్వకుర్తి మండలంలోని తర్నికల్ గ్రామం 2వ వార్డులో సర్పంచ్ వరలక్ష్మి, మాజీ సర్పంచ్ పవన్ కుమార్ రెడ్డి హామీ మేరకు, మూడు కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. వార్డులో వీధి లైట్లు ఏర్పాటు కోసం స్తంభాలను ప్రతిష్టించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే విద్యుత్ శాఖతో చర్చించారు.