VIDEO: యవతకు ఆదర్శంగా 90 ఏళ్ల వృద్ధురాలు
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా 90 ఏళ్ల వృద్ధురాలు వీల్ చైర్‌లో వచ్చి ఓటుహక్కును వినియోగించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. వయసు, అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా తన భాధ్యతగా ఆమె ఓటు వేసింది. పోలీస్ సిబ్బంది ఆమెకు సహకరించారు. అయితే, ఇది చూసైన ఇంట్లో ఉన్న యువత బయటకి వచ్చి ఓటు వేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.