అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

* పామిడిలో కుస్తీ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులను అభినందించిన MLA గుమ్మనూరు జయరాం
* రాప్తాడులో తన సోదరుని కూతురి వివాహంలో సందడి చేసిన మాజీ MLA తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి    
* విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న MLA దగ్గుపాటి ప్రసాద్ 
* పెద్దవడుగురు మండలంలో ఆటో బోల్తా.. యువకుడికి గాయాలు