పొదిలి పోస్ట్ ఆఫీస్‌లో చోరీ
ప్రకాశం: పొదిలి హెడ్ పోస్ట్ ఆఫీస్‌లో గుర్తు తెలియని దుండగులు చోరీకి యత్నించిన ఘటన మంగళవారం తెల్లవారుజామున జరగగా ఆస్యంగా వెలుగులోకి వచ్చింది. వాచ్‌మెన్ విధుల్లో ఉండగా, కాలకృత్యాలకు వెళ్లిన సమయంలో దొంగలు సుమారు రూ.4 నుంచి రూ. 6 లక్షల నగదును అపహరించినట్లు ఉద్యోగులు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు స్పందించడానికి అందుబాటులో లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.