'ఎర్రచందనం రవాణాపై ఉక్కుపాదం మోపాలి'

'ఎర్రచందనం రవాణాపై ఉక్కుపాదం మోపాలి'

TPT: యర్రావారిపాలెం మండలం తలకోనలో బుధవారం జిల్లా స్థాయి ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం వన్యప్రాణులను కాపాడేందుకు చర్యలు తీసుకువాలని సూచించారు.