గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించిన సిబ్బంది

గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించిన సిబ్బంది

ADB: భీంపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన గర్భిణీ మహిళలకు రిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్, గర్భకోశ నిపుణురాలు డా. కస్తూబా ఆధ్వర్యంలో ఆదివారం వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తహీనతతో మహిళలు తప్పనిసరిగా ప్రతి రోజూ పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డా. నిఖిల్ రాజ్, వైద్య విస్తరణాధికారి జ్ఞానేశ్వర్, సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులున్నారు.