పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్యే

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్యే

WGL: నర్సంపేట పట్టణంలోని ఉమామహేశ్వర ఇండస్ట్రీస్ ప్రాంగణంలో నేడు మధ్యాహ్నం 12 గంటలకు CCI ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా ప్రజలకు మండల కార్యదర్శి మురళి పిలుపునిచ్చారు.