'పరిశ్రమల ఏర్పాటుకు సకాలంలో అనుమతులు ఇవ్వాలి'

'పరిశ్రమల ఏర్పాటుకు సకాలంలో అనుమతులు ఇవ్వాలి'

BHNG: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సకాలంలో అనుమతులు ఇవ్వాలని కలెక్టర్‌ అనురాగ్ జయంతి అన్నారు. నిన్న కలెక్టరేట్ మినీ మీటింగ్ హల్‌లో DIPC, TG ఐపాస్ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. TG ఐపాస్ కి సంబంధించిన వివిధ శాఖలను కలెక్టర్ సమీక్షిస్తూ అధికారులందరూ నిర్ణీత కడువులోగా ఆమోద నిబంధనలను చేయవలసిందిగా అధికారులకు ఆదేశించారు.