VIDEO: దొడ్డి కొమురయ్యకు ఘన నివాళి

VIDEO: దొడ్డి  కొమురయ్యకు ఘన నివాళి

MDK: వెల్దుర్తి మండలం శేరిల్లా గ్రామంలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం దొడ్డి కొమురయ్య జయంతి పురస్కరించుకొని బీరప్ప, వీరభద్ర యూత్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మహానీయుడు దొడ్డి కొమురయ్య అని అన్నారు.