ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ ఆంధ్రకేసరి జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం: మంత్రి డోలా
☞ కనిగిరిలో రూ. 5 లక్షల విలువ గల ఎరువులను సీజ్ చేసిన ఏడీఏ షేక్ బైనుల్లాబిన్
☞ అనర్హతా పెన్షన్లు తొలగించడమే మా ఉద్దేశ్యం: మంత్రి స్వామి
☞ పీవీపురంలో భార్యపై అనుమానంతో గొంతుకోసి చంపిన భర్త
☞ అక్రమంగా ఎరువులను నిల్వ ఉంచితే కేసులు నమోదు చేస్తాం: కలెక్టర్ తమీమ్