నంద్యాలలో రాత్రి ఎస్పీ రౌండ్స్..!

నంద్యాలలో రాత్రి ఎస్పీ రౌండ్స్..!

NDL: నంద్యాల పట్టణంలోని నడిగడ్డలో మహిళల భద్రతపై సోమవారం రాత్రి ఎస్పీ సునీల్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రాత్రివేళల్లో మద్యం సేవించి అల్లర్లు, అతివేగ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గస్తీపెంపు, సీసీటీవీ ఏర్పాటు, జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు. మహిళలు శక్తి యాప్ ఉపయోగించాలని సూచించారు.