కూకట్ పల్లి GHMC గ్రౌండ్స్ బాధ్యతలు ప్రైవేటు పరం.!

కూకట్ పల్లి GHMC గ్రౌండ్స్ బాధ్యతలు ప్రైవేటు పరం.!

MDCL: కూకట్‌పల్లి జోన్ పరిధిలో వివిధ అంశాలపై జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది క్రికెట్ గ్రౌండ్స్ నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనే నిర్ణయాన్ని ఆమోదించింది. ఈ నేపథ్యంలో క్రికెట్ గ్రౌండ్స్ నిర్వహణ త్వరలో ప్రైవేట్ పరం కానుంది. ప్రైవేట్ సంస్థలు నిర్వహణ బాధ్యతలు చేపడతాయి. అయితే.. నాణ్యత ఏమాత్రం లోపించినా, చర్యలు ఉండనున్నాయి.