VIDEO: అండర్ గ్రౌండ్ కేబుల్.. ఇలా అయితే ప్రమాదమే..?
HYD బొటానికల్ గార్డెన్ కొండాపూర్ సమీప ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ కేబుల్ ప్రారంభమైంది. ఇప్పటికే అధికారులు సిబ్బంది కేబుల్ పైపులకు నెంబర్లు కేటాయించారు. ఈ నెంబరింగ్ తప్పుగా ఉందని, దీనివల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని దీనిని పరిశీలించాలని స్థానిక ప్రజలు TGSPDCL అధికారులకు ఫిర్యాదుల రూపంలో ట్వీట్లు చేస్తున్నారు.