'డ్యూటీ ఎంత ముఖ్యమో ఆరోగ్యం అంతే ముఖ్యం'

'డ్యూటీ ఎంత ముఖ్యమో ఆరోగ్యం అంతే ముఖ్యం'

SDPT: డ్యూటీ ఎంత ముఖ్యమో ఆరోగ్యం అంతే ముఖ్యమని ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఇవాళ సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ.. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. డ్యూటీతో పాటు ఆరోగ్యంపై ఫోకస్ పెట్టాలన్నారు. ఆరోగ్యం బాగుంటేనే అంతా బాగుంటుందన్నారు.