గుర్తు తెలియని వాహనం ఢీ.. మహిళ మృతి

WGL: వరంగల్‌లో ఘోరం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హంటర్ రోడ్డువైపు ఉన్న మేడికేర్ ఆసుపత్రి వద్ద ఉన్న ఫ్లైఓవర్‌పై గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న మహిళా అక్కడికిఅక్కడే మృతి చెందింది. మహిళా భర్తకు, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయినట్లు తెలుస్తుంది. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.