జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యాపారంపై చర్యలకు వినతి

SRD: జిల్లాలో అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఇంఛార్జి మంత్రి వివెక్ వెంకటస్వామికి మంగళవారం వినతి పత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యాపారం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.