అస్తవ్యస్తంగా రోడ్లు, అధ్వాన్నంగా డ్రైనేజీలు

అస్తవ్యస్తంగా రోడ్లు, అధ్వాన్నంగా డ్రైనేజీలు

KNR: కరీంనగర్ స్మార్ట్ సిటీలో ప్రధాన రహదారులు బాగున్నా, అంతర్గత రోడ్లు గోతులమయంగా మారి వాహనదారులను హడలెత్తిస్తున్నాయి. అధ్వాన్నమైన డ్రైనేజీ వ్యవస్థతో మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు ఈ సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చిన నేపథ్యంలో సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.