ఈవ్ టీజింగ్ పాల్పడితే కఠిన చర్యలు

SKLM: జిల్లా ఎస్పీ కె.వి.మహీశ్వరరెడ్డి ఆదేశాల మేరకు జూనియర్ కళాశాలలపై. పోలీస్ నిఘా పెంచిందని కోటబొమ్మాళి పోలీస్ లు గణేష్, శ్రీనివాసరావులు అన్నారు. ఈ సందర్భంగా గురువారం వంశధార జూనియర్ కళాశాల విద్యార్థులతో మాట్లాడుతూ జూనియర్ కళాశాలల వద్ద ఆకతాయిలు అమ్మాయిల వెంటపడి ఈవ్ టీజింగ్ చేస్తే కఠిన చర్యలు చేపడతామన్నారు.