పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల పంపిణీ

పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల పంపిణీ

JGL: ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాను పశువులకు వేయించి తమ పశువుల ప్రాణాలను కాపాడుకోవాలని సర్పంచ్ రమేష్ నాయక్ రైతులకు సూచించారు. ఇవాళ పెగడపల్లిలోని రాజారాంపల్లి గ్రామంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరాన్ని సర్పంచ్ ప్రారంభించారు. పశు వైద్యాధికారి డా.హేమలత పాల్గొని పశువులకు ఉచిత టీకాలు వేశారు.