ఉద‌యం టిఫిన్ చేయ‌క‌పోతే క‌లిగే నష్టాలు

ఉద‌యం టిఫిన్ చేయ‌క‌పోతే క‌లిగే నష్టాలు

ఉదయం టిఫిన్ చేయకపోవడం వల్ల దీర్ఘకాలంలో షుగర్ సమస్య ఏర్పడుతుంది. ఇప్పటికే ఆ సమస్య ఉన్నవారు బ్రేక్ ఫాస్ట్ చేయడం మానేస్తే ఇంకా తీవ్ర ప్రభావం ఉంటుంది. రాత్రిపూట భోజనం తర్వాత ఉదయం మళ్లీ టిఫిన్ చేసే వరకు చాలా సమయం ఉంటుంది. ఆ సమయంలో లివర్‌లో నిల్వ ఉండే గ్లూకోజ్ స్థాయిలు ఖర్చయిపోతాయి. దీంతో శరీరానికి గ్లూకోజ్ లభించదు. శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బ తింటుంది.