కలెక్టరేట్‌లో రాష్ట్ర బడ్జెట్ ఔట్ రీచ్ కార్యక్రమం

కలెక్టరేట్‌లో రాష్ట్ర బడ్జెట్ ఔట్ రీచ్ కార్యక్రమం

VSP: 2026–27 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఔట్‌ రీచ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం జరిగింది. జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీ బాల‌వీరాంజ‌నేయ స్వామి బడ్జెట్ అంశాలపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హ‌రేందిర ప్ర‌సాద్‌, ఎమ్మెల్సీ గాదె శ్రీ‌నివాసులు నాయుడు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.