సీఐటీయూ జండాల రెపరెపలు
NLG: డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో సీఐటీయూ అఖిల భారత మహాసభలు జరగనున్నాయని సీఐటీయూ నాయకులు తెలిపారు. దీంతో ప్రచారంలో భాగంగా... నాయకుల, కార్యకర్తల ఇండ్లపైన, యూనియన్ కార్యాలయాలు, పని ప్రదేశాలలో జెండా ఆవిష్కరణ చేయాలని సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. నల్లగొండ లోని తన ఇంటి పై సోమవారం జెండా ఆవిష్కరణ చేశారు.