తొండూరులో కొనసాగుతున్న భాగవత పఠనం

తొండూరులో కొనసాగుతున్న భాగవత పఠనం

KDP: తొండూరులోని పాటిమీద శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం భాగవత పఠనం కొనసాగుతోంది. భాగవత పండితులు భగవద్గీతను చదవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం భాగవత పండితులు మాట్లాడారు. ప్రతిరోజు భాగవత పఠనం చేయడం వల్ల ఆధ్యాత్మిక చింతన అలవాటవుతుందన్నారు. కార్యక్రమంలో భాగవత భక్త సమాజ మండలి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.