జలవిహార్‌లో 'వీబీఎన్ 5కె రన్ 2026'

జలవిహార్‌లో 'వీబీఎన్ 5కె రన్ 2026'

HYD: విశ్వ బిజినెస్ నెట్ వర్క్ ఆధ్వర్యంలో 'వీబీఎన్ 5కె రన్ 2026' HYDలోని జలవిహార్‌లో ఇవాళ ఘనంగా జరిగింది. " రన్ యూజ్ వన్ కమ్యూనిటీ" నినాదంతో జరిగిన ఈ కార్యక్రమం, ఆరోగ్యకరమైన జీవనశైలి, సమాజంలో ఐక్యతను పెంపొందించడం లక్ష్యంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నగరంలోని నెక్లెస్ రోడ్, జలవిహార్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు ఈ రన్ కొనసాగింది.