ఎమ్మెల్యేకు రాఖీలు కట్టిన మహిళలు

KMR: రాఖీ పౌర్ణమి సందర్భంగా పిట్లం మండల వ్యవసాయ మార్కెట్ కమిటీలో మహిళా సంఘాల సభ్యులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుకి రాఖీలు కట్టారు. ఎమ్మెల్యే అక్కాచెల్లెళ్లతోపాటు సెగ్మెంట్ ఆడబిడ్డలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు.