VIDEO: 'వందేమాత‌రం స్పూర్తితో నడవాలి'

VIDEO: 'వందేమాత‌రం స్పూర్తితో నడవాలి'

SKLM: వందేమాత‌రం జాతీయ గీతానికి నేటితో 150ఏళ్లు కావడంతో లావేరులోని తామాడ జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపల్ సంజీవరావు నేతృత్వంలో విద్యార్థులు వందేమాత‌రం గేయాన్ని ఆలపించారు. విద్యార్థులు దేశ సేవకు ముందుండాలని ఆమె వెల్లడించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ప్రతీ విద్యార్థి గౌరవించాలని, వందేమాత‌రం గేయాన్ని ప్రతీ ఒక్కరూ రోజుకు ఒక్కసారైనా ఆలపించాలన్నారు.