అర్జీలు పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు

అర్జీలు పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు

SKLM: శ్రీకాకుళం నగరంలోని జెడ్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'మీకోసం' కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించామన్నారు. అర్జీలను చట్ట పరిధిలో ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి సూచనలు చేశారు.