వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

BDK: ఇల్లందు మండలం కొమ్ముగూడెం గ్రామపంచాయతీ‌లో ప్రసిద్ధిగాంచిన శ్రీకృష్ణ భగవానుని దేవాలయంలో సోమవారం కళ్యాణం నిర్వహించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య వేణుగోపాల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేణుగోపాల స్వామి వారి కళ్యాణం ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ వారిని అభినందించారు.